: ముగిసిన మమతాబెనర్జీ, చంద్రబాబు సమావేశం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో టీడీపీ అధినేత సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన అంశంపైనే ప్రధానంగా వీరు చర్చించారు. తెలుగు వారి మద్య కాంగ్రెస్ పార్టీ విభజన చిచ్చు పెట్టిందని ఆయన మమతా బెనర్జీకి వివరించారు. రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధిస్తుందని, సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని ఈ సందర్భంగా ఆయన మమతను కోరారు.