: 800 ఎంబీ సినిమా.. ఒక్క సెకనులో డౌన్లోడ్!


నెట్ నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో ఎంత పెద్ద ప్రహసనమో తెలియందికాదు. సినిమా మొబైల్లోకి వచ్చేప్పటికి ఉత్సాహం కరిగి నీరై పోతుంది. ఇప్పుడు దక్షిణ కొరియా పరిశోధకులు సరికొత్త టెక్నాలజీపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 3జీ, కొన్నిచోట్ల 4జీ టెక్నాలజీ వాడుకలతో ఉండగా.. 5జీ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోంది. దీని ద్వారా 800 ఎంబీ సైజున్న సినిమాను ఒక్క సెకనులో డౌన్ లోడ్ చేయొచ్చని కొరియన్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇది 2020 నాటికి తెరపైకి రావచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News