: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది: ప్రకాశ్ జవదేకర్


తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాంటప్పుడు తెలంగాణ మంత్రులు సీఎంకు సహకరించాలని చెప్పడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News