: హస్తినకు టీడీపీ ఇరు ప్రాంత నేతలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో టీడీపీకి చెందిన తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు ఢిల్లీ వెళ్తున్నామంటే, బిల్లు పాస్ అయ్యే వరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని తెలంగాణ నేతలు చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్ నేతలను కలిసేందుకు వెళ్లిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చాక పార్టీ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.

  • Loading...

More Telugu News