: కొనసాగుతున్న బీఏసీ సమావేశం.. టీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్


స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో నిరసన తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వలేదంటూ టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అయితే, ప్రధాన పార్టీ ఫ్లోర్ లీడర్లు రాకుండానే సమావేశం కొనసాగుతోంది. అటు తెలంగాణ మంత్రులు రాకపోవడంపై మంత్రి గాదె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News