: ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన జగన్ 10-02-2014 Mon 10:54 | శ్రీకాకుళం జిల్లాలో సమైక్య శంఖారావం యాత్ర ముగించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ ఉదయం విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. పార్లమెంటు సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.