ఒడిషాలోని సంబల్ పూర్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత హీరాకుడ్ రిజర్వాయర్ లో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో పలువురు గల్లంతయినట్టు ప్రాథమిక సమాచారం.