: బీజేపీలో చేరిన జర్నలిస్టు శైలేష్ రెడ్డి 09-02-2014 Sun 19:17 | సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా వేసుకున్నారు.