: ఎంపీ చింతా మోహన్ కు సమైక్య సెగ


తిరుపతి ఎంపీ చింతా మోహన్ కు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్య రన్ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఎంపీ చింతా ఆ మార్గంలో వస్తున్నారు. దీంతో సమైక్యవాదులు ఆయనను అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు. పార్లమెంటులో టీబిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News