: చిదంబరం నివాసం ముందు సీమాంధ్ర జేఏసీ ఆందోళన


ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నివాసం వద్ద సీమాంధ్ర జేఏసీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్రులు నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా, చిదంబరం నివాసం ముందు బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News