: సినీనటుడు వేణుకి టీడీపీ యువసేన స్వాగతం 09-02-2014 Sun 13:00 | సినీనటుడు వేణు కృష్ణా జిల్లా నందివాడ మండల కేంద్రంలో ఈ ఉదయం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ యువసేన కార్యకర్తలు బైకులతో ర్యాలీగా వచ్చి వేణుకు స్వాగతం పలికారు.