: శ్రీవారి సేవలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News