: పోలీసులు.. మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్


మరోసారి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా దామరంచ అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పులలో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News