: సోనియాకు రాజీనామా లేఖ పంపిన ధర్మాన


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ రోజు ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాసు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు.

  • Loading...

More Telugu News