: సీఎం రాజీనామా సంగతి నాకు తెలియదు: జేడీ శీలం


పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి జేడీ శీలంను విలేకరులు అడగగా, సీఎం రాజీనామా చేస్తాడా? లేదా? అనే విషయం తనకు తెలియదన్నారు. అయితే, తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే ఇరు ప్రాంతాల నాయకులు లోతుగా చర్చించాలని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News