: ఈ నెల 17న జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్సీపీ మహాధర్నా


రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 17న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్సీపీ మహా ధర్నా నిర్వహించనుంది. సుమారు 7 వేల మందితో ధర్నా నిర్వహిస్తామని ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 15న రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. వీటిలో ఒక రైలు తిరుపతి నుంచి, మరో రైలు రాజమండ్రి నుంచి బయలుదేరుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News