: హైదరాబాదులో ఆకట్టుకున్న బోన్సాయ్ ఎగ్జిబిషన్
హైదరాబాదు నగరంలోని బేగంపేట కంట్రీక్లబ్ లో మరుగుజ్జు వృక్షాల (బోన్సాయి) ప్రదర్శన ఆకట్టుకుంది. ఫ్రెండ్స్ బోన్సాయి సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ ప్రదర్శనలో ఉంచిన బోన్సాయి చెట్లు వీక్షకులను ఆకట్టుకున్నాయి.