: ఈ నెల 16 నుంచి నారా లోకేష్ సైకిల్ యాత్ర


టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, యువనేత నారా లోకేష్ ఈ నెల 16 నుంచి సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమయ్యే ఆయన యాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ముగుస్తుంది. రానున్న ఎన్నికల ప్రచారం గడువు ముగిసేంత వరకు ఆయన యాత్ర కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News