: ఓఎంసీ కేసు దస్త్రాలను పరిశీలిస్తున్న సీబీఐ
బళ్లారి అటవీశాఖ కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయంలో భద్రపరచిన ఓఎంసీ కేసుకు సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తున్నారు. అలెగ్జాండ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం సోదాలను నిర్వహిస్తోంది.