: ఆర్ఎస్ఎస్ పై రాహుల్ ఘాటు విమర్శలు


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే గాంధీజీ హత్యకు కారణమని ఆరోపించారు. సర్ధార్ పటేల్ పై మాట్లాడేటప్పుడు గుజరాత్ నేతలకు చరిత్ర తెలియదా? అని రాహుల్ ఎద్దేవా చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ ను పటేల్ రద్దు చేశారని, ఆయన జీవితం మొత్తం ప్రజలకోసమే పాటు పడ్డారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News