: పదవుల కంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మాకు ముఖ్యం: టీజీ వెంకటేష్
తమకు పదవులు ముఖ్యం కాదని... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ముఖ్యమని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్రపతికి, పార్లమెంటుకు టీబిల్లును పంపడంపైనే సీఎం రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.