: హైదరాబాదు, హకీంపేటలో కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్


గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని హకీంపేటలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అగ్నిమాపక శాఖ డీజీ సాంబశివరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అగ్ని మాపక శాఖలో సిబ్బంది సంఖ్యను పెంచుతామని అన్నారు. నిరభ్యంతర పత్రం ఉంటేనే పరిశ్రమలకు అనుమతి మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ లో చట్టాల మార్పునకు సిఫార్సులు చేశామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News