: కేకే గెలుపు తెలంగాణ ప్రజల విజయం: ఈటెల


సీనియర్ నేత కే.కేశవరావు గెలుపు తెలంగాణ ప్రజల విజయమని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కేకేను గౌరవించుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఆయనకు రాజ్యసభ టిక్కెట్ కేటాయించారని ఆయన చెప్పారు. కేకే నేరుగా రాజ్యసభకు ఎన్నికవటంతో ఆయన హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News