: మున్సిపల్ ఉద్యోగులతో మంత్రి మహీధర్ రెడ్డి చర్చలు


హైదరాబాదు సచివాలయంలో మున్సిపల్ ఉద్యోగులతో మంత్రి మహీధర్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈ రోజు అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని వారు ప్రకటించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై మంత్రి వారితో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News