: ఆర్టీసీ బస్సు ఢీకొని.. 8 మంది మృతి


కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మందెవాళ వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మరణించారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News