: నలుగురు ఎమ్మెల్యేలపై ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు


ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికలలో నలుగురు ఎమ్మెల్యేలు కోడ్ ఉల్లంఘించారంటూ... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలుగుదేశం లేఖ రాసింది. ఈ లేఖలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హన్మంత్ షిండే, కె.విద్యాసాగర్ రావు, జేసీల పేర్లను పేర్కొంది. వీరంతా ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా తమ ఓటును బహిరంగపరిచారని ఆరోపించింది.

  • Loading...

More Telugu News