: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం 07-02-2014 Fri 16:04 | సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెకు మద్దతిచ్చే విషయమై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.