: అసంతృప్తి, నిరసనతోనే ఓటేశా: మోత్కుపల్లి


రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టీడీపీ నేత మోత్కుపల్లిని... ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, నామా నాగేశ్వరరావులు ఒప్పించి ఓటు వేయించారు. తనకు కాకుండా ఇతరులకు రాజ్యసభ టికెట్ ఇవ్వాలన్న పార్టీ నిర్ణయం తనను అసంతృప్తికి గురిచేసిందని... నిరసనతోనే తాను ఓటు వేశానని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News