: తెలంగాణ ఏర్పాటు న్యాయబద్ధమని సుప్రీం తీర్పుతో తేలింది: హరీష్ రావు
సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ఏర్పాటు న్యాయబద్ధం అన్న విషయాన్ని చాటి చెప్పిందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. కోర్టు తీర్పు సీమాంధ్ర నేతలకు చెంపపెట్టులాంటిదని చెప్పారు. సీమాంధ్ర నేతలు ఇప్పటికైనా అధర్మ పోరాటాన్ని, అసత్య ప్రచారాలను ఆపాలని కోరారు.