: రాష్ట్రపతి పాలన విధించండి: మాయావతి


రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా భ్రష్టుపట్టి పోయాయని... అందుకే ఉత్తరప్రదేశ్ లోని అఖిలేష్ సింగ్ యాదవ్ ప్రభుత్వాన్ని వెంటే భర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. యూపీలో సామాన్యుడు ప్రశాంతంగా బతకడానికి అవకాశమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అఖిలేష్ ప్రభుత్వం చేతులు ముడుచుక్కూర్చుందని విమర్శించారు. ఈ రోజు పార్లమెంటు వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News