: లోక్ సభ సోమవారానికి వాయిదా


వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభలో... అదే సీన్ రిపీట్ అయింది. సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. తీవ్ర గందరగోళం మధ్యే పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో సభ్యులను సభకు అంతరాయం కలిగించరాదని... కీలకమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందని స్పీకర్ మీరా కుమార్ పలుమార్లు కోరారు. అయినా సీమాంధ్ర ఎంపీలు ఖాతరు చేయకపోవడంతో... సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News