: హస్తినలో బిజీగా గడుపుతోన్న బొత్స


పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు నిన్న ఢిల్లీకి వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బిజీగా గడుపుతున్నారు. నిన్నటినుంచీ కాంగ్రెస్ పెద్దలతో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఇవాళ కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవితో బొత్స ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అవిశ్వాస తీర్మానంలో విప్ ధిక్కరించిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంమీద ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News