: వాయిదా అనంతరం ఉభయసభలు ప్రారంభం


గంటపాటు వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే సీమాంధ్ర ఎంపీలు లోక్ సభ, రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ పోడియంలోకి దూసుకొచ్చి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. అయితే, గందరగోళం మధ్యనే ఇరు సభల్లో ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులను సభ్యులు ప్రవేశపెడుతున్నారు.

  • Loading...

More Telugu News