: షోరూం తాళాలు పగులగొట్టి కారు చోరీ


నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో టాటామోటార్స్ కార్ల షోరూంలో దొంగతనం జరిగింది. షోరూం తాళాలు పగులగొట్టిన దొంగలు ఒక కారు, ఇతర పరికరాలు తస్కరించారు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News