: యూటీ చేయకపోతే వాకౌట్ చేస్తా: కావూరి


హైదరాబాద్ ను యూటీ చేయకపోతే కేబినెట్ నుంచి వాకౌట్ చేస్తానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. హైదరాబాదును యూటీ చేయడం కాకుండా, యూటీ లక్షణాలన్నీ కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ మరో ఎత్తుగడకు తెరతీసిందని చెప్పారు. తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో పాస్ కాదని... దాన్ని అడ్డుకునేందుకు తమ వ్యూహాలు తమకున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News