: తొలి ఓటు ఖాన్ కు, రెండో ఓటు కేకేకు: టి.కాంగ్రెస్ నేతల నిర్ణయం


రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వారికి ఓటు వేసే విషయంలో గోల్కొండ హోటల్ లో మంతనాలు జరిపిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఓ నిర్ణయానికి వచ్చారు. తమ తొలి ప్రాధాన్యత ఓటును ఎం.ఎ.ఖాన్ కు, రెండో ప్రాధాన్యత ఓటును టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు వేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, హైదరాబాదులోని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను కేవీపీ, సుబ్బరామిరెడ్డిలకు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News