: తొలి ఓటు వేసిన స్పీకర్ నాదెండ్ల


రాజ్యసభ ఎన్నికల్లో తొలి ఓటును స్పీకర్ నాదెండ్ల మనోహర్ వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన ఓటు వేశారు. మిగతా ఎమ్మెల్యేలు శాసనసభ కమిటీ హాలులో బారులు తీరి ఓటు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News