: రాష్ట్రపతితో కేసీఆర్ భేటీ 06-02-2014 Thu 18:22 | రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ సభ్యుల బృందం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలను వారు రాష్ట్రపతి దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది.