: మా డిమాండ్లు నెరవేర్చకపోతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం: చిరంజీవి


హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందేనని కేంద్ర మంత్రి చిరంజీవి మరో సారి డిమాండ్ చేశారు. దీనికితోడు, పోలవరం ముంపు గ్రామాలు, భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను సీమాంధ్రలో కలపాలని కోరారు. ఒక వేళ రాష్ట్ర విభజన అనివార్యమయితే సీమాంధ్ర కేంద్ర మంత్రులం ప్రతిపాదించిన 10 డిమాండ్ లకు కేంద్రం అంగీకారం తెలపాలని... లేకపోతే టీబిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని హెచ్చరించారు. హైదరాబాదును వదులుకోవడం సీమాంధ్రులకు ఇష్టం లేదని చెప్పారు. దామాషా పద్దతిలో రెవెన్యూ పంపకాలు జరగాలని సూచించారు.

  • Loading...

More Telugu News