: రేపు కేంద్ర క్యాబినెట్ ముందుకు విభజన బిల్లు


ఢిల్లీలో రేపు కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం ముందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రానుంది. కాగా, ఈ సాయంత్రం కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, అది రద్దయిందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News