: రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కార ఓటు కూడా ఉంటుంది: ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్


ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కార ఓటు కూడా ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఏ సభ్యుడు నచ్చకపోతే తిరస్కార ఓటు వేయవచ్చని అన్నారు. రేపు జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో 276 మందికి ఓటు హక్కు ఉందని చెప్పారు. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతాయని... ఓటు ఎవరికి వేశారన్న విషయం వెల్లడించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News