: విభజనను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 8 పిటిషన్లు
రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో 8 పిటిషన్లు దాఖలయ్యారు. వీటిపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. విచారణ సందర్భంగా కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపిస్తామని పిటిషనర్ల తరఫు లాయర్లు తెలిపారు.