: తెలంగాణపై మా వైఖరి మారలేదు: వెంకయ్యనాయుడు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ అభిప్రాయం మారలేదని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ బిల్లును తయారు చేసిన విధానాన్ని వ్యతిరేకించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని ఆయన సూచించారు.