: ఏపీ నేతలకు పార్లమెంటులో చేదు అనుభవం


మన రాష్ట్రానికి చెందిన నేతలకు పార్లమెంటులో చేదు అనుభవం ఎదురైంది. పార్లమెంటులోకి వెళ్లాలనుకున్న రాష్ట్ర ప్రజాప్రతినిధులకు పార్లమెంటు అధికారులు పాసులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో, వారు నిరాశగా వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News