: తొలిరోజు న్యూజిలాండ్ స్కోరు 329/4


భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ఆట పూర్తయింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. విలియమ్ సన్ 113 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టగా.. మెక్ కల్లమ్ 143, ఆండర్సన్ 42 పరుగులతో ఉన్నారు. ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News