: కాగ్ నివేదికపై చర్యలేవి?: కళా వెంకట్రావు
జలయజ్ఞం లో జరిగిన అవినీతిని కాగ్ నివేదిక ఎండగట్టినా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదని టీడీపీ నేత కళా వెంకట్రవు విమర్శించారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో, జలయజ్ఞంకోసం 80వేల కోట్లు కేటాయిస్తే, ఏకంగా 30 వేలకోట్లు తినేశారని ఆయన విమర్శించారు. ఈ లెక్కలన్నీ కాగ్ నివేదిక వెల్లడించినా ప్రభుత్వం మిన్నకుందని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.