: మంత్రి గీతారెడ్డి పిటిషన్ పై విచారణ వాయిదా


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తన పేరును తొలగించాలంటూ మంత్రి గీతారెడ్డి పెట్టుకున్న పిటిషన్ పై విచారణను హైదరాబాదులోని సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ నెల 12కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News