: షీలాదీక్షిత్ ప్రభుత్వ అవినీతిపై ఉక్కుపాదం మోపిన కేజ్రీవాల్


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అనుకున్నది చేయడానికి సమాయత్తమయ్యారు. షీలాదీక్షిత్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా, దేశ ప్రతిష్ఠను దిగజార్చిన కామన్వెల్త్ కుంభకోణం కేసును అవినీతి నిరోధక విభాగానికి అప్పగించింది కేజ్రీ ప్రభుత్వం. అంతేకాకుండా, షుంగ్లూ నివేదిక ఆధారంగా షీలా ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News