: కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ఎండగట్టేందుకే జాతీయ నేతలను కలుస్తున్నా: చంద్రబాబు


జయలలిత, కరుణానిధిలతో భేటీ అయ్యేందుకు చెన్నై వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ఎండగట్టేందుకే తాను జాతీయ నేతలందరినీ కలుస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News