: మేం ప్రతిపాదించిన 10 సవరణలకు ఓకే చెప్పాలి: కిల్లి కృపారాణి


కేంద్ర ప్రభుత్వం, జీవోఎంపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఒత్తిడి పెంచుతున్నారు. తమ మాట వినకపోతే టీబిల్లు ఆమోదం పొందడానికి సహకరించమని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ, తాము జీవోఎం ఎదుట 10 సవరణలు ప్రతిపాదించామని... వాటికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెబితేనే విభజనకు సహకరిస్తామని... లేకపోతే సహాయ నిరాకరణ చేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News